Tuesday, January 25, 2011

తీపి స్పర్శలో చేదు నిజం
-కత్తిమండ ప్రతాప్.
 

నిన్ను చూసి పరవసించాను
నీ పరిచయంతో పులకరించాను
ఒక రోజు ..నీతో నీను
నువ్వు ..నేను
చెప్పలేని ఆ క్షణాలు
మధురానిభూతి కలిగించే స్పర్శ
వెచ్చటి స్పర్శ
నులివెచ్చని స్పర్శ
విశ్రుంకాల సంకెళ్ళు తెంచే స్పర్శ
స్వర్గధామమైన స్పర్శ
ఉహల్లో అనంతలోకాలు తిరిగే స్పర్శ
తిరుగులేని రగిలే స్పర్శ
కామ స్పర్శ
రతి స్పర్శ
శృంగార రసకేలి స్పర్శ
ఆనందమైన స్పర్శ
అంతులేని స్పర్శ -
అబ్బా ఎంతబాగుంధబ్బా ...?
కొద్దిరోజుల తర్వాతా !!!.
నాకు తెలిసింది -
తీపి స్పర్శలో చేదు నిజం ?!!!
అంతులేని బాధ
విషాద గాధ
చెప్పుకోలేని వ్యధ
చెప్పలేని వ్యాధి
భయంకరమైన భాధ
నమ్మలేని నిజం
ఉహించలేని గాయం
జీవితం దుర్భరం .
బ్రతుకు భారం
నా ప్రాణాలు కభలించే ఎయిడ్స్
మరణ సయ్యపై నా ప్రాణాలు
గాల్లో నా ఉహాలు . 






No comments:

Post a Comment