Saturday, January 22, 2011

ప్రజాసేవకాదు..
ప్రజలసేవ ..అక్షర సేవ.
ప్రజాసేవలో మోసం -
ప్రజల సేవలో అనదం-
...అందులో రాజకీయం
ఇందులో నిస్వార్ధం
కత్తిలాంటి కలం .....
సేవలో ఉంది నిజం.
అక్షరం సాగిస్తుంది సేవ
పార్టీలకతీతం గ చేస్తుంది సేవ
ప్పది..గొప్పది ఈ సేవ.
మంచోల్లందరికీ నచ్చుతుంది
గిట్టనోల్లకు నొప్పుతుంది



ప్రతాప్ గారికి జన్మ దిన శుభాకాంక్షలు.

- కంచర్ల సుబ్బానాయుడు,
  సేవ