Saturday, January 29, 2011

జీవితమే అక్షరం

         జీవితమే అక్షరం 
 
అక్షరాలు అల్లుదామని
కాగితం తెచ్చుకున్నా
తెల్లకాగితంపై నల్లని సిరా రాతలు
నా జీవిత రాతలుగా మారుతాయని
నాకు తెలీదు.
నా తల రాత అక్షరం అవుతుందని
నాకు తెలిస్తే.?
నా జీవితాన్ని సిరాగా మార్చేద్దును సుమా !


స్నేహం ప్రేమ కాదు.

కత్తిమండ ప్రతాప్
నీ దరి చేరాలనుకునే సరికి
దూరమౌతున్నావా నేస్తమా!
నీ హృది చేరాలనుకునే సరికి
వెడలిపోతున్నావా ప్రియతమా !
స్నేహమనే మొగ్గకు ప్రేమ పువ్వు
పూయిస్తావనుకున్నాను
పరిమలిస్తావనుకున్నాను
కాని ..
నా స్నేహం ప్రేమగా మారడం
నీకు నచ్చలేదని తెలిసి
తప్పుచేసాననిపిస్తుంది నేస్తమా!
నీ జ్ఞాపకాలు నీ మాటలు
నీ ఉహలు నన్ను వెక్కిరిస్తుంటే
నీ జ్ఞాపకాల సాక్షిగా నా ప్రేమకు
సమాధి కట్టి
నీ స్నేహానికి పునాది కడతాను.
నీ స్నేహం సాక్షిగా...

- కత్తిమండ ప్రతాప్.


వద్దు బాబు

గుర్రమెక్కిన టివి 9 మగధీరుడు

    గుర్రమెక్కిన టివి 9 మగధీరుడు   

          మీరేమంటారు?  


           కామెంట్ ప్లీజ్...