Monday, January 24, 2011

కత్తిమండ కవితాక్షరం
     * కత్తిమండ ప్రతాప్ *
 మద్యం బానిస



మొదట చుక్క కొడతావు
రెండోసారి గ్లాసు కొడతావు
మూడోసారి నిబ్బు కొడతావు
నాలుగోసారి హాఫ్ కొడతావు
తర్వాత ఫుల్లు కొడతావు
ఆఖరిసారి నీ జేబు కొడుతుంది!!
చివరిసారి నీ ప్రాణం పోతుంది!!!.

-----------------------------------------
సిగరెట్టూ- నీ మీదొట్టు
సరదా సరదా సిగరెట్టూ ..
తాగితే పొగకొట్టు
చివరకు అది నిన్ను వదిలితే ఒట్టు
క్యాన్సరే నీ మీద పగ పట్టు
కాదంటే వేస్తావా బెట్టు!!!